చలికాలం.. నీరు ఎక్కువగా తాగట్లేదా?
చలికాలంలో వాతావరణం చల్లగా ఉండటంతో చాలా మంది నీళ్లు తక్కువగా తాగుతుంటారు. దీంతో శరీరం డీహైడ్రేషన్‌కు గురై ఆరోగ్య సమస్యలు వస్తాయి. దీన్ని అధిగమించడానికి దగ్గరలో ఒక వాటర్ బాటిల్‌ను పెట్టుకుని తరచు నీళ్లు తాగుతూ ఉండండి. నార్మల్ వాటర్ నచ్చకపోతే, నిమ్మకాయ నీళ్లు, జ్యూస్‌లు తీసుకోండి. ఇవి శరీరాన్ని హేడ్రేట్‌గా ఉంచుతాయి.