'బోథ్ ఎమ్మెల్యే నేటి కార్యక్రమాలు రద్దు'

ADB: జిల్లాల కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో MLA అనిల్ జాదవ్ శనివారం కార్యక్రమాలు రద్దు చేస్తున్నట్లు PRO ప్రతినిధి అక్షయ్ తెలిపారు. భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. చెరువులు, కుంటలు నీటి పరిసర ప్రాంతాలకు ప్రజలు వెళ్ళవద్దని సూచించారు. నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని BRS శ్రేణులకు పిలుపునిచ్చారు.