'వైసీపీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి'
SKLM: నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిశీలికుడిగా వైసీపీ కళింగ వైశ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సూరిబాబు నియామకం అయిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆదివారం ఆయన నరసన్నపేట వైసీపీ కార్యాలయంలో పరిశీలికుడుగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. వైసీపీ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షులు కృష్ణదాస్ ఆయనను సన్మానించారు.