HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

✦ తుఫాన్.. ఇళ్లు కూలిన వారికి రూ.15వేలు: రేవంత్
✦ పేదల శాపాలు కాంగ్రెస్‌కు ఉరితాడులా చుట్టుకుంటాయి: KTR
✦ మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణస్వీకారం
✦ TG: ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
✦ AP: చర్చలు సఫలం.. NTR వైద్య సేవలు ప్రారంభం
✦ AP: ఇకపై రిటైర్డ్ RTC ఉద్యోగులకు కూడా EHS 
✦ రెండో టీ20లో భారత్‌పై ఆస్ట్రేలియా విజయం