కాంతమ్మకు నివాళులర్పించిన జంగా రాఘవరెడ్డి

కాంతమ్మకు నివాళులర్పించిన జంగా రాఘవరెడ్డి

WGL: నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి తల్లి దొంతి కాంతమ్మ మృతిపట్ల రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కాంతమ్మ గారి పార్థివ దేహంపై పూలమాల వేసి నివాళులర్పించి, ఎమ్మెల్యే కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియపరిచారు.