ముమ్మరంగా రోడ్డు వెడల్పు పనులు

ముమ్మరంగా రోడ్డు వెడల్పు పనులు

MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని గాంధీ రోడ్‌లో 40 ఫీట్ల రోడ్డు వెడల్పు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఛైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు ఆధ్వర్యంలో, కౌన్సిలర్ దేవుని రంజిత్ పర్యవేక్షణలో జెసిబితో ఇళ్ల తొలగింపు చేపట్టారు. పట్టణ సుందరీకరణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణే లక్ష్యంగా ఈ పనులు వేగంగా జరుగుతున్నాయి.