'రక్తదాతల సేవలు అభినందనీయం'

'రక్తదాతల సేవలు అభినందనీయం'

KMR: రక్తదాతల సేవలు అభినందనీయమని జిల్లా జడ్జి వరప్రసాద్‌ అన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా రెడ్‌ క్రాస్‌ సొసైటీ, జూనియర్‌ యూత్‌ విభాగం ఆధ్వర్యంలో ఆర్కే డిగ్రీ కళాశాలలో రక్తదాతలకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడారు. చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్న డాక్టర్​ బాలును ప్రత్యేకంగా అభినందించారు.