పాకాల మండల ప్రభుత్వ పాఠశాలలో డీఈఓ ఆకస్మిక తనిఖీ

పాకాల మండల ప్రభుత్వ పాఠశాలలో డీఈఓ ఆకస్మిక తనిఖీ

TPT: పాకాల మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను డీఈఓ కేవీఎన్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదవ తరగతి విద్యార్థుల కోసం సరైన యాక్షన్ ప్లాన్ రూపొందించలేదని, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల పనితీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సబ్జెక్ట్ టీచర్ల బాధ్యతలపై ప్రధానోపాధ్యాయులకు సూచనలు ఇచ్చి, పనితీరును వెంటనే మెరుగుపరచాలని ఆదేశించారు.