'పశు పోషకులు జాగ్రత్తలు తీసుకోవాలి'

'పశు పోషకులు జాగ్రత్తలు తీసుకోవాలి'

NLR: వర్ష కాలంలో పశు పోషకులు జాగ్రత్తలు తీసుకోవాలని సీతారాంపురం పశు వైద్యాధికారి రాఘవేంద్ర శర్మ చేప్పారు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ.. పశువులకు శుద్ధ నీరు, పాకలలో పొడి వాతావరణం, బ్లీచింగ్, సున్నం ఉపయోగించాలని చూచించాడు. గొర్రెలు, మేకలను కొండ ప్రాంతాలకు దూర ప్రాంతాలకు తీసుకెళ్లకూడదని, చిన్నపిల్లలను చలిగాలుల నుంచి రక్షించాలని తెలిపారు.