ఆ గ్రామాలను భద్రాచలంలో కలపాలి... ఎమ్మెల్యేకి మెమోరాండం

ఆ గ్రామాలను భద్రాచలంలో కలపాలి... ఎమ్మెల్యేకి మెమోరాండం

KMM: భద్రాచల నుంచి ఆంధ్రాలో విలీనమైన గుండాల, పురుషోత్తపట్నం, ఎటపాక, పిచికలపాడు, కన్నాయిగూడెం గ్రామ పంచాయతీల ప్రజలు ఎమ్మెల్యే తెల్లం వెంకటేశ్వర్లను కలిశారు. గ్రామాలను తిరిగి భద్రాచల మండలంలో విలీనం చేయించవలసిందిగా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ఐదు గ్రామపంచాయతీల ప్రజలు మెమోరాండం సమర్పించారు.