VIDEO: కూతుర్‌ను ట్రాక్టర్ కింద పడేసిన కసాయి తల్లి
MDK: మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లిలో మద్యానికి బానిసైన సంధ్య తన రెండు నెలల బిడ్డను ట్రాక్టర్ కింద పడేసింది. శనివారం పంచాయతీ ట్రాక్టర్ చెత్త సేకరణకు విచ్చేయగా గతంలో భర్త స్వామి చెత్త సేకరణ చేసిన డబ్బులు ఇవ్వాలని గొడవ చేసింది. తన వద్దనున్న రెండు నెలల కూతురుని ట్రాక్టర్ కిందపడేయడంతో గ్రామస్తులు గుర్తించి తీసేశారు. వారిని వైద్యం కోసం తరలించారు.