నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ ఉలవపాడు ఘటనకు సంబంధించి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి: మంత్రి లోకేష్
✦ రౌడీ షీటర్లపై గట్టి నిఘా పెట్టాలి: ఎస్పీ అజిత
✦ ఆప్కాస్ విధానంలో డ్రైవర్లుగా పనిచేస్తున్న వారు నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్: కమిషనర్
✦ బుచ్చిరెడ్డిపాలెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడులు