ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ రాష్ట్రస్థాయి SGF అండర్-14 సాఫ్ట్ బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు స్వర్ణం
★ సీతాగొంది జాతీయ రహదారిపై కంటైనర్‌ను ఢీకొన్న లారీ.. తప్పిన పెను ప్రమాదం
★ జిల్లాలో పలు ఆలయాల్లో చోరీ.. ముఠా అరెస్ట్: DSP జీవన్ రెడ్డి 
★ మాదిగలను రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ అణిచివేస్తుంది: MRPS