నాణ్యమైన పెట్రోల్​, డీజిల్​ సరఫరా చేయాలని వినతి

నాణ్యమైన పెట్రోల్​, డీజిల్​ సరఫరా చేయాలని వినతి

NZB: ప్రజలకు నాణ్యమైన పెట్రోల్ అందించాలని సీపీఐ ఎంఎల్ మాస్​లైన్ ప్రజాపంథా పార్టీ డిమాండ్​ చేసింది. డిచ్​పల్లి తహశీల్దార్ కార్యాలయంలో శనివారం డిప్యూటీ తహశీల్దార్​కు వినతిపత్రం అందించారు.పెట్రోల్ బంక్ యజమానులు వినియోగదారులకు కల్తీ చేసి పెట్రోల్​, డీజిల్​ అమ్ముతున్నారన్నారు. వాహనాల్లో పెట్రోల్, డీజిల్ పోసేటప్పుడు తూకాల్లో తేడా ఉంటుందన్నారు.