మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ అమ్మిరెడ్డిపల్లిలో చిన్నారి దారుణ హత్య
★ మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లే రైళ్లు రద్దు
★ నేటి నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆన్‌లైన్ ద్వారానే ఇసుక సరఫరా
★ సలేశ్వరం తొలిరోజే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్