VIDEO: రేపు అయ్యప్ప ఆలయంలో కర్పూర మకర జ్యోతి దర్శనం

VIDEO: రేపు అయ్యప్ప ఆలయంలో కర్పూర మకర జ్యోతి దర్శనం

NRML: బైంసాలోని అన్నపూర్ణ క్షేత్రం కర్పూర మకర జ్యోతి దర్శనానికి ముస్తాబైనట్లు ఆలయ గురుస్వామి సాయినాథ్ తెలిపారు. సుప్రసిద్ధ శబరిమలై ఆలయం తరహాలోనే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సాయంత్రం 4:30 ని.లకు పడిపూజ, అనంతరం కర్పూర మకర జ్యోతి దర్శనం ఉంటుందన్నారు. కావున అయ్యప్ప స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.