జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సస్పెండ్
ASF: జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆర్. శ్రీనివాస్ రావు సస్పెండ్‌కు గురయ్యారు. జిల్లాలో యూరియా పంపిణీలో పర్యవేక్షణ లోపం, సమాచారం ఇవ్వడంలో విఫలమయ్యారని, వీధుల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించడం, జిల్లా కలెక్టర్ ఆదేశాలను ధిక్కరించారనే అభియోగంపై సస్పెండ్ చేయడం జరిగిందని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.