WPL వేలం.. అమ్ముడుపోని XI
WPL మెగా వేలంలో దాదాపు 20 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు అమ్ముడుపోయారు. అయితే ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హేలీ సహా పలువురు క్వాలిటీ ప్లేయర్స్ వైపు ఫ్రాంచైజీలు చూడకపోవడం విస్మయపరుస్తోంది.
WPL UNSOLD XI: అలీసా హేలీ(C), సబ్బినేని మేఘన, వృంద దినేష్, అలీస్ క్యాప్సీ, ఉమా ఛెత్రీ, లారా హారీస్, సయాలి సత్ఘరే, అలానా కింగ్, షబ్నమ్ షకిల్, ప్రియా మిశ్రా, పరుణికా సిసోడియా