బుక్ ఎగ్జిబిషన్ వారికి ఉచితం

బుక్ ఎగ్జిబిషన్ వారికి ఉచితం

HYD: ఇవాళ్టి నుంచి ఇందిరాపార్క్ సమీపంలోని NTR స్టేడియంలో నిర్వహించే పుస్తక ప్రదర్శనలో విద్యార్థులకు, వారితో పాటు వచ్చే ఉపాధ్యాయులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఇతరులకు కేవలం రూ.10తో ఎంట్రీ టికెట్ నిర్ణయించారు. దాదాపు 12 లక్షల మంది సందర్శకులు వచ్చే అవకాశం ఉందని నిర్వహకులు వెల్లడించారు. బుక్ ఫెయిర్ 1PM TO 9PM వరకు జరగనుంది.