'సర్పంచ్ శక్తి' సదస్సుకు మోనాలీసా ఎంపిక

'సర్పంచ్ శక్తి' సదస్సుకు మోనాలీసా ఎంపిక

ATP: ఢిల్లీ వేదికగా డిసెంబర్ 16 నుంచి 19 వరకు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగే 'సర్పంచ్ శక్తి' సదస్సుకు వజ్రకరూరు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మోనాలీసా ఎంపికయ్యారు. రాష్ట్రం నుంచి నలుగురు మహిళా సర్పంచ్‌లు ఎంపిక కాగా.. ఉమ్మడి జిల్లా తరఫున మోనాలీసాను ఎంపిక చేయడం విశేషం. ఆమె ఇవాళ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.