"రాబోయే స్థానిక ఎన్నికల్లో BRS పార్టీ జెండా ఎగరవేస్తోంది"

BHPL: కాటారం మండలంలోని అయ్యప్ప ఫంక్షన్ హాల్లో ఆదివారం BRS మండల ఇన్ఛార్జి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మండల, గ్రామ స్థాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో BRS పార్టీ గ్రామాల్లో జెండా ఎగరవేస్తుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో BRS శ్రేణులు ఉన్నారు.