హౌస్ హోల్డ్ సర్వే ప్రక్రియపై ఆర్డీవో సమీక్ష

హౌస్ హోల్డ్ సర్వే ప్రక్రియపై ఆర్డీవో సమీక్ష

W.G: తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజన్ పరిధిలో 6 మండలాలకు చెందిన ఎమ్మార్వో, ఎండీవోలతో హౌస్ హోల్డ్ సర్వే ప్రక్రియపై ఆర్డీవో నీలం సాహ్ని శబ్నం ఇవాళ మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఇంటింటి సర్వే, ఎన్టీఆర్ భరోసా రాష్ట్ర, కేంద్ర పథకాల లబ్ధి పొందని కుటుంబ వివరాలు సర్వే జరిగిన ప్రక్రియపై తాడేపల్లిగూడెం, తణుకు కమిషనర్లతో సమీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.