విజయనగరం జిల్లా టాప్ న్యూస్ 9PM
➢ జిల్లా వ్యాప్తంగా ముగిసిన వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
➢ జిల్లాలో గ్యాస్ కొరత లేదు: జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్
➢ పోక్సో కేసులో బొప్పడాం వాసికి 20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష
➢ లక్కవరపుకోటలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే లలిత కుమారి