ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ
అల్లూరి: జిల్లాలోని 17 పాఠశాలల్లో 15 SGT, రెండు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు డీఈవో బ్రహ్మాజీరావు మంగళవారం తెలిపారు. ఈనెల 5వ తేదీ లోపు ఈ పోస్టులకు దరఖాస్తులు అందజేయాలని ఆయన పేర్కొన్నారు. అడ్డతీగల, దేవీపట్నం, జీకేవీధి, కొయ్యూరు, కూనవరం, ముంచింగిపుట్ట, రాజవొమ్మంగి, డుంబ్రిగూడ మండలాల్లో ఖాళీలు ఉన్నాయన్నారు.