VIDEO: కురుస్తున్న భారీ వర్షం.. రహదారులు జలమయం

VIDEO: కురుస్తున్న భారీ వర్షం.. రహదారులు జలమయం

MDCL: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో భారీ వర్షం కురుస్తోంది. కురుస్తున్న భారీ వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు రాకపోకలను కొనసాగించడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈదురుగాలు, ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.