బాధిత కుటుంబ సభ్యులు పరామర్శించిన కోమటిరెడ్డి

బాధిత కుటుంబ సభ్యులు పరామర్శించిన కోమటిరెడ్డి

NLG: మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుబ్బ రూప ఇటివల మృతి చెందగా.. ఇవాళ వారి కుటుంబాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.