కలెక్టరేట్ కార్యాలయ పనులు పూర్తి చేయాలి

కలెక్టరేట్ కార్యాలయ పనులు పూర్తి చేయాలి

WGL: జిల్లా కేంద్రంలో 8 నెలలుగా నత్తనడకన సాగుతున్న జిల్లా కలెక్టరేట్ కార్యాలయ నూతన భవన నిర్మాణ పనులను వెంటనే పూర్తయ్యేలా జిల్లా మంత్రి సురేఖ జోక్యం చేసుకోవాలని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు రాచర్ల బాలరాజు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఆయన మంగళవారం మాట్లాడుతూ.. భవన పనులు పూర్తి చేయాలని కోరారు.