VIDEO: కోతుల దాడులతో రైతుల ఆందోళన

VIDEO: కోతుల దాడులతో రైతుల ఆందోళన

BHPL: గణపురం మండలంలోని పలు గ్రామాల్లో కోతుల గుంపులు వరి పొలాల పై దండయాత్ర చేస్తూ పంటను నాశనం చేస్తున్నాయి. ఆరగాలం కష్టపడి పండించిన వరి చేతికి వచ్చే సమయంలోనే కోతులు ధాన్యాన్ని నాశనం చేయడంతో.. రైతులు తీవ్రంగా నిరాశకు గురవుతున్నారు. ఈ సమస్య పై అటవీ శాఖ అధికారులు స్పందించి కోతుల బెడదను నివారించాలని రైతులు ఇవాళ డిమాండ్ చేశారు.