VIDEO: వైభవంగా గిరిజన స్వాభిమాన ఉత్సవాలు
E.G: భగవాన్ శ్రీ బిర్సా ముండా జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న గిరిజన స్వాభిమాన్ ఉత్సవాలు గురువారం బొమ్మూరు గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో నిర్వహించారు.సంప్రదాయ గిరిజన వస్త్రధారణతో ఫ్యాషన్ షో చేపట్టారు. జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె.ఎన్.జ్యోతి మాట్లాడుతూ. గిరిజన సంప్రదాయాలు, సంస్కృతి, వారసత్వాన్ని యువతకు పరిచయం చెయ్యలి అని తేలిపారు.