‘నకిలీ విత్తనాలు కొనుగోలు చేయొద్దు’

‘నకిలీ విత్తనాలు కొనుగోలు చేయొద్దు’

KRNL: లైసెన్సు పొందిన డీలర్ల వద్దనే విత్తనాలను కొనుగోలు చేయాలని జిల్లా వ్యవసాయాధికారిణి పీఎల్ వరలక్ష్మి రైతులకు సూచించారు. నాణ్యత లేని విత్తనాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. విత్తనాల నాణ్యతపై ఏవైనా సందేహాలు లేదా ఫిర్యాదులు ఉంటే టోల్ ఫ్రీ నంబరు 83413 02863ను సంప్రదించాలని తెలిపారు.