ఇంజినీరింగ్ విద్యార్థులకు గమనిక

ఇంజినీరింగ్ విద్యార్థులకు గమనిక

NLR: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 2025-26 ఇంజినీరింగ్ విద్యార్థులకు సమ్మర్ ఆన్‌లైన్ షార్ట్‌టర్మ్ ఇంటర్న్‌షిప్ నిర్వహిస్తున్నామని నెల్లూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థ మేనేజర్ అబ్దుల్ ఖయ్యూం ఓ ప్రకటనలో తెలిపారు. 2 నెలలపాటు శిక్షణ ఉంటుందని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.