గ్రామ పంచాయతీల అభివృద్ధికి కూటమి కృషి

గ్రామ పంచాయతీల అభివృద్ధికి కూటమి కృషి

కృష్ణా: గ్రామ పంచాయతీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం కంకిపాడు మండలం కాసరనేనివారిపాలెం గ్రామపంచాయతీ నూతన భవనానికి బోడే ప్రసాద్ శంకుస్థాపన చేశారు. వైసీపీ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీల నిధులు లాగేసుకున్నారని, పవన్ కళ్యాణ్ పంచాయితీ రాజ్ మంత్రిగా గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు.