VIDEO: టెన్త్ విద్యార్థులు.. ఇది మీకోసమే..!

VIDEO: టెన్త్ విద్యార్థులు.. ఇది మీకోసమే..!

MDK:: పదో తరగతి వార్షిక పరీక్షలు రాసే విద్యార్థులు కొన్ని ముఖ్యమైన విషయాలు గమనించాలని అధికారులు పలు సూచనలు జారీ చేశారు. పరీక్షా కేంద్రంలోకి వెళ్లిన అనంతరం ముందుగా OMR షీట్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. హాల్ టికెట్ నెంబర్, పేరు వంటి వివరాలు సరిగా ఉన్నాయా లేదా చూసుకోవాలన్నారు. అనంతరం ప్రశ్నాపత్రంలో తప్పులు ఉన్నాయా అని పరిశీలించి పరీక్ష రాయడం ప్రారంభించాలని సూచించారు.