నేడు విద్యుత్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా దర్నా

నేడు విద్యుత్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా దర్నా

NDL: స్మార్ట్ మీటర్లు, విద్యుత్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా మంగళవారం ఉదయం 10 గంటలకు నందికొట్కూరు ADE కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నారు. ఆందోళనకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం పిలుపునిచ్చారు. గత ఐదేళ్లలో విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజలపై రూ. 32 వేల కోట్లు భారం మోపినట్లు నేతలు విమర్శించారు. ధర్నాలో ప్రజలు భారీగా పాల్గొనాలని కోరారు.