సమాచార హక్కు చట్టంపై అవగాహన

సమాచార హక్కు చట్టంపై అవగాహన

ELR: జిల్లా ఉపాధి శిక్షణా శాఖ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం 2005 వారోత్సవాలు నిర్వహించారు. ఇవాళ జిల్లా ఉపాధి అధికారి రమేష్ సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించారు. సమాచార చట్టం ఏర్పడి 20 సంవత్సరాలు పూర్తయిందన్నారు. ఎంతోమంది ఈ చట్టం ద్వారా అనేక ప్రజా ప్రయోజనకర సమాచారాన్ని పొంది తమ హక్కులను సాధించుకున్నారన్నారు.