వైసీపీ నేత రాసలీలలు.. వీడియో వైరల్.!
ATP: శింగనమల వైసీపీ బీసీ సెల్ అధ్యక్షుడు ఫణీంద్ర రాసలీలలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒక మహిళతో సన్నితంగా ఉన్న సమయంలో అతడు వీడియో తీసుకున్నారు. అయితే, ఆ వీడియోను స్వయంగా తానే వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడంతో విషయం బయటికొచ్చింది. కొద్దిసేపటికే వీడియోను డిలీట్ చేసిన ఫణీంద్ర.. తన ఫోన్‌ను ఎవరో హ్యాక్ చేశారని చెప్పారు.