పాత కక్షలతో దుండగులు దాడి

పాత కక్షలతో దుండగులు దాడి

అన్నమయ్య:  మదనపల్లెలో పాత కక్షలతో ప్రసాద్ (41)పై కొందరు దుండగులు దాడి చేశారు.గొడవను ఆపేందుకు వెళ్లిన వైసీపీ మాజీ మేదర కార్పొరేషన్ డైరెక్టర్ తాలే సుబ్బుపై కూడా కత్తితో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో గిరీష్, షఫీ, ముని, మస్తాన్, ఫరీద్ డాడీ పాల్గొన్నట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.