జిల్లాలో ఎన్నికల కోడ్ అమలు: కలెక్టర్

జిల్లాలో ఎన్నికల కోడ్ అమలు: కలెక్టర్

WNP: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో తక్షణమే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చినట్లు జిల్లా ఎన్నికల అథారిటీ, కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రకటించారు. సోమవారం అధికారులతో సమావేశమైన కలెక్టర్ ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో కోడ్ అమలులోకి వచ్చిందని వెల్లడించారు.