VIDEO: కారుతో సహా 5 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం

VIDEO: కారుతో సహా 5 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం

CTR: ఒక వాహనంతో సహా 5 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు పుంగనూరు అటవీశాఖ అధికారి శ్రీరాములు బుధవారం తెలిపారు. సోమల మండలం నంజంపేట- సూరయ్య గారి పల్లె రోడ్డులో తొగడంవారిపల్లి సమీపాన ఎర్రచందరం అక్రమ రవాణా జరగుతోందన్న సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి దాడులు చేపట్టినట్లు చెప్పారు. డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.