డ్యూటీలో మతాచారాలు పాటించొద్దు: పోలీస్ శాఖ

డ్యూటీలో మతాచారాలు పాటించొద్దు: పోలీస్ శాఖ

TG: మతపరమైన దీక్షలపై రాష్ట్ర పోలీస్ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. మతపరమైన దీక్షలు చేపడితే సెలవులు తప్పనిసరని పేర్కొంది. డ్యూటీలో ఉండగా ఎలాంటి మతాచారాలు పాటించొద్దని ఆదేశించింది. డ్యూటీలో నిబంధనలు ఉల్లంఘించారని.. కంచన్ బాగ్ SI కృష్ణకాంత్‌కు మెమో జారీ చేశారు. పోలీసులు జుట్టు, గడ్డం పెంచుకోవద్దని తెలిపింది. షూష్ లేకుండా సివిల్ డ్రెస్‌లో డ్యూటీ చేయకూడదని పేర్కొంది.