VIDEO: విద్యార్థులతో మాట్లాడిన మంత్రి సవిత
సత్యసాయి: గోరంట్ల మండలం గొల్లపల్లి గ్రామంలో పర్యటించిన రాష్ట్ర మంత్రి సవిత ఆదివారం విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్థుల చదువులు, సౌకర్యాల గురించి మంత్రి ఆరా తీశారు. మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత లక్ష్యాలు సాధించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.