వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే

NDL: డోన్ పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఉచిత మినరల్ వాటర్ ప్లాంటు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, ఎంపీ బైరెడ్డి శబరి ముఖ్య అతిథులుగా పాల్గొని వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యమే ప్రథమ లక్ష్యమని, శుద్ధ మినరల్ నీటి అందుబాటులోకి రావడం అభినందనీయం అన్నారు.