VIDEO: కాశీబుగ్గ శివాలయంలో ఘనంగా జ్వాలాతోరణం

VIDEO: కాశీబుగ్గ శివాలయంలో ఘనంగా జ్వాలాతోరణం

WGL: కాశిబుగ్గలో గల శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయం ప్రాంగణంలో జ్వాలాతోరణం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నేడు కార్తీకపౌర్ణమి సందర్భంగా సాయంత్రం భక్తుల సమక్షంలో భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉదయం నుంచి ఆలయంలో విశేష పూజలు నిర్వహించామని, సాయంత్రం ఈ జ్వాలాతోరణం నిర్వహించడం సంతోషంగా ఉందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.