VIDEO: ట్రాఫిక్ ఎస్సైపై ఆరోపణలు నిరాధారం

VIDEO: ట్రాఫిక్ ఎస్సైపై ఆరోపణలు నిరాధారం

VSP: గాజువాక ట్రాఫిక్ ఎస్సైపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని అధికారులు స్పష్టం చేశారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద విధి నిర్వహణలో భాగంగా వాహనదారుడిని ఆపగా, అతను అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిపారు. తాను లాయర్ అన్న వ్యాఖ్య కూడా అసత్యమని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించి విధులకు ఆటంకం కలిగించినందుకే చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.