కంకిపాడులో నేటి కూరగాయల ధరలు

కృష్ణా: కంకిపాడు రైతుబజార్‌లో మిర్చి ధర ఘాటెక్కిస్తోంది. కేజీ మిర్చి రూ. 61 గా ఉంది. సోమవారం కూరగాయల ధరలు అధికారులు వెల్లడించారు. టమాట రూ.43, వంకాయ రూ.20, బెండ రూ.28, కాకర రూ.30, క్యాబేజీ రూ.22, క్యారెట్ రూ.46గా ఉంది. బంగాళదుంప రూ.29, ఉల్లి రూ.26, బీర రూ.38-40, గోరుచిక్కుడు రూ.34, దోస రూ.20, బీట్‌రూట్ రూ.31లుగా ఉన్నట్లు తెలిపారు.