ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

MDK: సమీకృత కలెక్టరేట్‌లో ఆర్డీఓలు, తహసీల్దార్లతో కలెక్టర్ ప్రతిమా సింగ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరి కొనుగోలు, జనగణన, ఎరువుల సరఫరాపై దిశానిర్దేశం చేశారు. ఆర్టీసీ సమ్మె దృష్ట్యా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ బస్సులు ఏర్పాటు చేయాలని, అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.