ఆలయాల టెండర్ ప్రాసెస్ కాఫీని అందజేసిన మాజీ ఎమ్మెల్యే

ఆలయాల టెండర్ ప్రాసెస్ కాఫీని అందజేసిన మాజీ ఎమ్మెల్యే

NRML: ముధోల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తన నివాసంలో తానూర్, కుబీర్ మండలంలోని ఆలయాల టెండర్ ప్రాసెస్ కాఫీని గ్రామస్థులకి అందజేశారు. తానూర్ మండలంలోని హంగీర్గ గ్రామంలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం ( 50 లక్షల టెండర్ కాఫీ) అలాగే కుబీర్ మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయానికి (12 లక్షల రూపాయల టెండర్ కాఫీ ) ని గ్రామస్థులకు అందజేశారు.