గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ప్రత్తిపాడులో ప్రజా దర్బార్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే బూర్ల
★ ఈ నెల 13 తెనాలి చిన రావూరు ITI కాలేజీలో మెగా అప్రెంటీస్ మేళా
★ ఏడుగురు వికలాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేసిన అసిస్టెంట్ గవర్నర్ పూర్ణ చంద్
★ గుంటూరులో ప్రేమ విఫలం.. జంట బలవణ్మరణం