CM పర్యటన విజయవంతం చేయాలి: IG
ELR: ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో సోమవారం సీఎం చంద్రబాబు పర్యటన జరుగుతుంది. ఈ సందర్భంగా ఏలూరు రేంజ్ IG అశోక్ కుమార్ ఆదివారం ఏర్పాట్లను పరిశీలించారు. ఎక్కడ అంతరాయం లేకుండా పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించాలన్నారు. ఆప్రమత్తంగా ఉంటూ సీఎం పర్యటన విజయవంతం చేయాలని కోరారు. జిల్లా SP ప్రతాప్, శివ కిషోర్, అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.