ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం: ఎస్పీ విద్యాసాగర్

ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం: ఎస్పీ విద్యాసాగర్

అన్నమయ్య: రాయచోటిలో జరిగిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక'లో వివిధ ఫిర్యాదులను స్వయంగా స్వీకరించిన ఎస్పీ స్వీకరించారు. మహిళలు, వృద్ధులు, వికలాంగుల ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు పోలీసు అవగాహన కార్యక్రమాలు ప్రతిరోజూ సాయంత్రం FM రేడియో 89.6 ద్వారా ప్రసారం కానున్నాయిని వెళ్లడించారు.